Home సినిమా టాలీవుడ్ న్యూస్ అందాల ఆరబోతలో ఆల్టైమ్ రికార్డ్: రాశీ ఖ‌న్నా

అందాల ఆరబోతలో ఆల్టైమ్ రికార్డ్: రాశీ ఖ‌న్నా

rashi khanna 1200x900 1

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అభినయంతో పాటు అందం కూడా ఉండాలి. కాలంతో మారుతూ కొత్త సొగసులను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉండాలి లేకుంటే అవుట్ డేటెడ్ హీరోయిన్ అనే ముద్ర పడే అవకాశం ఉంది. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాశీ ఖ‌న్నామొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. అందానికి తగ్గ అభినయం అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఆ తర్వాత విడుదలైన దాదాపు అన్ని సినిమాలు అపజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో అమ్మడు స్కిన్ షో కు తెరతీసింది. జిల్ మరియు బెంగాల్ టైగర్ సినిమాల్లో రాశీ అందాల ఆరబోతకు హద్దులు లేవని నిరూపించింది.

ముఖ్యంగా బెంగాల్ టైగర్ సినిమాలో మొట్టమొదటి సారిగా బికీనీ వేసి కుర్రకారుని హోరెత్తించింది. దీంతో రాశీ ఖ‌న్నా సినిమా అవకాశాలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత విడుదలైన ‘వెంకీమామ’.. ‘ప్రతిరోజూ పండగే సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సమయంలోనే తమిళ దర్శకుడు హరి దర్శకత్వంలో నటించే అవకాశం రాశీ దక్కించుకుంది. ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య హీరోగా నటిస్తుండగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. వీరి కలయికలో ఇప్పటికే సింగం సిరీస్ నుండి మూడు సినిమాలు వచ్చాయి.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాశీ ఖ‌న్నా భారీ అందాల ఆరబోతకు తెర తీస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా బికినీ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా అందాల ఆరబోతలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదని మరోసారి రాశీ ఖ‌న్నా తేల్చేసింది. సూర్య ప్రస్తుతం ప్రస్తుతం సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.  ఈ సినిమా తర్వాత ఆయన తన 39వ చిత్రాన్ని హరి దర్శకత్వంలో చేయనున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad