Home సినిమా ఫ్యాన్స్ మీదకు దూకేసిన బడా హీరో... అమ్మాయిలకు గాయాలు

ఫ్యాన్స్ మీదకు దూకేసిన బడా హీరో… అమ్మాయిలకు గాయాలు

ఈ మధ్య అభిమానులే కాదు హీరోలు కూడా కాస్త వెరైటీగానే ప్రవర్తిస్తున్నారు… సాధరణంగా హీరోల మీద అభిమానం ఎక్కువై ఏవేవో రకరకాల పిచ్చిపనులు చేస్తూ ఉంటారు… కానీ ఇందుకు భిన్నంగా ఈ మధ్య బాలీవుడ్ లో ఒక హీరో మాత్రం తన హీరోయిజాన్ని ఫ్యాన్స్ కి డైరెక్ట్ గా చూపించేశాడు.

అసలు విషయానికి వస్తే బాలీవుడ్ లో రన్ వీర్ సింగ్ ఇప్పటికే ఏవేవో చిలిపి పనులు చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇపుడు అలాంటి పనే మరొకటి చేశాడు. రన్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం గల్లీ బాయ్. ఈ మూవీ లో రన్ వీర్ సింగ్ ఒక రాంపర్గా యాక్ట్ చేస్తున్నాడు. మూవీ ప్రమోషన్ లలో భాగంగా తాజాగా ఒక లైవ్ స్టేజ్ షో లో పాల్గొన్నాడు.

ఈ నేపధ్యం లో లాక్మే ఫ్యాషన్ వీక్లో రన్ వీర్ సింగ్ గ్ లైవ్ లో తన ప్రతిభను చూపించాడు. స్టేజ్ మీద పాటపాడుతూ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న ఫ్యాన్స్ మీదికి దూకేశాడు. దీంతో అక్కడున్న అభిమానులలో కొంతమంది అమ్మాయిలు కుప్పకూలి కిందపడ్డారు. మరికొంతమందికి  గాయాలయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో రన్ వీర్ సింగ్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హీరో అయ్యుండి కనీసం కామన్ సెన్స్ లేదంటూ నెటిజన్స్ ఘాటుగా పోస్ట్ చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad