Home సినిమా రానా అడుగులు రాజకీయం వైపే ..!

రానా అడుగులు రాజకీయం వైపే ..!

టాలీవుడ్ లో హీరో రానా కి ఉన్న క్రెజే వేరు. ఒక్క సినిమాతో జాతీయ హీరోగా మారిపోయాడు. భళ్లాల దేవ గా తెలుగు ఆడియన్స్ లో పర్మినెంట్ ప్లేస్ కొట్టేశాడు. విలన్ గా, ఆర్టిస్ట్ గా మంచి పేరు కొట్టేసిన రానా, అటు రాజకీయ నాయకుడిగా కూడా మంచి మార్కులే కొట్టేశాడు. ఎన్టీయార్ బయోపిక్ మహానాయకుడు, కధానాయకుడు సినిమాల్లో చంద్రబాబు క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు దగ్గుబాటి. అయితే ఇపుడు రానా మరోసారి రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తబోతున్నాడు.

పింపుల్ హీరోయిన్ సాయిపల్లవి, రానా కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. ‘విరాటపర్వం 1992’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఇది ఒక పీరియాడిక్ మూవీ గా తెరకెక్కనుంది. ‘నాదీ నీది ఒకే కధ’ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రధానంగా ఈ సినిమా యాభైయేళ్ల టైమ్ గ్యాప్ లో కథ నడుస్తుందని దర్శకుడు అన్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ, యాక్షన్, పాలిటిక్స్ అన్ని కలబోసినట్లు ఉంటాయని దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని డైరెక్టర్ వేణు అన్నారు.

అయితే ఈ మూవీకి నితిన్, శర్వానంద్ లను సంప్రదించారట. వాళ్ళు నో చెప్పడంతో ప్రాజెక్ట్ సరాసరి రానా దగ్గరకు వెళ్లింది. కాగా ఈ మూవీలో రానా ఒక పంచాయతీ వార్డ్ మెంబర్ గా కనిపిస్తారని, సీనియర్ నటి టబు బలమైన ప్రభుత్వ నాయకురాలి పాత్రలో నటిస్తున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో నటీనటుల ఎంపిక జరగలేదు అని తెలుస్తోంది. వరసగా ఇవే ప్రాజెక్ట్ లు చేయడం రానా కెరీర్ కి మంచిది కాదు అని కొందరు అంటే, ఫ్యాన్స్ మాత్రం రానా కె ఓటేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad