Home సినిమా మహేష్ కి రమ్య కృష్ణ , విజయశాంతి లు ఏమవుతారో తెలుసా..!

మహేష్ కి రమ్య కృష్ణ , విజయశాంతి లు ఏమవుతారో తెలుసా..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ మరో నాలుగు రోజుల్లో భారీ అంచనాలతో విడుదలకు కానుంది. ఇంకోవైపుగా మహేష్ బాబు 26వ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు. రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు చక చక జరుగుతున్నాయి.

Read also: మహేష్ 26వ సినిమా.. ప్రధాన పాత్రధారులు వీరే..!

మహేష్ నటించే సినిమాలో ప్రధానమైన పాత్రల కోసము సీనియర్ నటీమణులు విజయ శాంతి, రమ్యకృష్ణ లను ఒప్పించాడు. దీనికోసం భారీ పారితోసకమే అడిగారట. అయితే వీరిద్దరూ నటించే పాత్రల పరంగా చూసుకుంటే మహేష్ కి తల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ , అత్త పాత్రలో విజయ శాంతి అని ఇండస్ట్రీ లో కోడై కూస్తుంది. వీరిద్దరి తో పాటు జగపతి బాబు కూడా ఒక ప్రముఖమైన పాత్రలో నటిస్తున్నాడు. కానీ ఇప్పటివరకు హీరోయిన్ ఎవరన్నది ప్రస్నార్ధకంగానే ఉంది. జూన్ మాసంలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad