Home సినిమా రామ్ జిందగీలో కొత్త రికార్డ్..

రామ్ జిందగీలో కొత్త రికార్డ్..

హిందీ డబ్బింగ్ మార్కెట్ లో మరో హీరో కింగ్ లా మారాడు. తెలుగునాట వెనుకబడిన రామ్ హిందీ మార్కెట్లో క్రేజ్ పెంచుకుంటున్నాడు. ఇప్పుడు రామ్ సినిమాలు హిందీ డబ్బింగ్ రైట్స్ కి బాగా డిమాండ్ పెరిగిందటా. హిందీ డబ్బింగ్ మార్కెట్ లో తన సత్తా చాటుతున్నాడు యువ హీరో రామ్.

తెలుగులోనే రామ్ సినిమాలు సరిగా ఆడటం లేదు కానీ హిందీ మార్కెట్ లో మాత్రం రామ్ కి మంచి క్రేజ్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. రామ్ హీరోగా, కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కించిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ మూవీ లో రామ్, అనుపమా పరమేశ్వరి, లావణ్య త్రిపాఠి నటించారు. ఈ లవ్ స్టోరీ మూవీ తెలుగులో ప్రేక్షకులను పెద్దగా మెప్పించక ఫ్లాప్ అయింది. దీనిని బోరుగా ఉందని తెలుగు వారు రిజక్ట్ చేశారు. అలాంటి సినిమాను గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ సంస్థ హిందీలో ‘నెం.1 దిల్ వాలా’ అనే పేరుతో డబ్బింగ్ చేసింది. హిందీలో డబ్ చేసిన ఈ సినిమాను యూట్యూబ్లో పెట్టారు. హిందీలో తక్కువ టైం లోనే 30మిలియన్స్ వ్యూస్ పొంది, నాలుగున్నర లక్షల లైకులు పొందిన డబ్బింగ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఎక్కువగా మాస్ సినిమాలకు డిమాండ్ ఉంటుంది అక్కడ. కానీ రామ్ నటించిన సినిమాకు తక్కువ టైమ్ లో 30మిలియన్స్ వ్యూస్ పొందడం అందులో డబ్బింగ్ సినిమాకి తక్కువ టైమ్ లో ఇంత వ్యూస్ సినిమాగా నిలవడం విశేషం. ఇప్పుడు రామ్ సినిమాలకు హిందీ డబ్బింగ్ రేట్స్ కి బాగా డిమాండ్ పెరిగిందటా. అంతేకాకుండా యూట్యూబ్లో రామ్ సినిమాకు తక్కువ సమయంలో కోట్లమంది చూడటం రికార్డుగా చెబుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad