Home సినిమా గాసిప్స్ ఏలియన్‌గా మారిన రకుల్.. మొత్తం విప్పేస్తుందట!

ఏలియన్‌గా మారిన రకుల్.. మొత్తం విప్పేస్తుందట!

Rakul Preet Takes Aamir Khan As Inspiration For Exposing

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, దాదాపు అందరు యంగ్ హీరోలతో కలిసి నటించింది. ఈ బ్యూటీ చేసిని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో చాలా వరకు సక్సె్స్ అయ్యాయి. అయితే సినిమాల ఎంపిక తప్పటడుగులు వేయడంతో ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫేడవుట్ అయ్యింది. కేవలం ఒకట్రెండు సినిమాలు మాత్రమే అమ్మడి చేతిలో ఉన్నాయి.

అయితే తాజాగా రకుల్ చేతికి ఓ సైన్స్ ఫిక్షన్ కథ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో అమ్మడు ఏలియన్ అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో రకుల్ అందాల ఆరబోత ఓ రేంజ్‌లో ఉండటమే కాకుండా సగానికిపైగా బట్టలు లేకుండానే దర్శనమిచ్చేందుకు రెడీ అవుతోందట ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటించిన పీకె చిత్ర తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు, ఆయన స్పూర్తితోనే రకుల్ కూడా సెమీన్యూడ్‌గా కనిపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఈ సినిమాతో అమ్మడు ప్రయోగాలకు సైతం ఓకే అనడంతో రకుల్ ఫ్యా్న్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా వస్తుండటంతో ఇందులో రకుల్ ఎలా కనిపిస్తుందా, ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఎవరా అనే ఆసక్తి అప్పుడే మొదలైంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించేందుకు సదరు చిత్ర యూనిట్ రెడీ అవుతోందని, ఈ సినిమాతో రకుల్ ఖచ్చితంగా కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad