Home సినిమా 'RRR' హీరోలపై కామెంట్స్ చేసిన రకుల్..!

‘RRR’ హీరోలపై కామెంట్స్ చేసిన రకుల్..!

టాలీవుడ్ లోకి వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ సినిమాతో దూసుకొని వచ్చిన అమ్మడు రకుల్ ప్రీత్ సింగ్. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాష లలో చిత్రాలను తీస్తుంది. హిట్, ఫట్ అంటూ ఏ తేడా లేకుండా దూసుకుపోతూ ప్రేక్షకుల మదిలో నిలచిపోయింది భామ. మరో పక్క సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గర ఉండే ప్రయత్నం చేస్తుంటుంది రకుల్. టాలీవుడ్ లో  టాప్ హీరోలతో నటించిన హీరోయిన్ గా  గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం హిందీలో నటించిన ‘దే దే ప్యార్ దే’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా తెలుగు హీరోలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రకుల్ టాలీవుడ్ హీరోల గూర్చి మాట్లాడుతూ ‘తెలుగు హీరోలు మంచివాళ్లు.. అంతే కాకుండా వాళ్ళతో నటిస్తున్న, హీరోయిన్స్ మీద గౌరవము చూపిస్తారు. ఇంకా వాళ్ళ గురుంచి చెప్పాలంటే గ్రేట్ డాన్సర్స్ .. నేను వాళ్ళ డాన్స్ కి అభిమానిని అంటూ రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో నటించాను. గొప్ప డాన్సర్స్ అంటూ కితాబిచ్చింది. అందుకే వాళ్ళను నేను మీ బాడీలో ఎముకలు లేవా.. అంటూ ఆటపట్టిస్తుంటానని చెప్పుకొచ్చింది. నేను నటించిన హీరోలు సెలబ్రేటీల్లా కాకుండా నిజ జీవితంలో చాలా సింపుల్ గా ఉంటారు. అందుకే పెద్ద స్టార్స్ పోసిషన్ ని సంపాదించారు.’ అంటూ తెలుగు హీరోలను తెగ పొగిడింది. ప్రస్తుతానికి నాగార్జున మన్మథుడు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘మన్మథుడు 2’ లో నటిస్తుంది. అంతేకాకుండా ‘ఎస్కే14’, ‘మార్జవన్’ సినిమాలతో కూడా బిజీగా ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad