Home సినిమా పూరి జ‌గ‌న్నాథ్.. ఆ 21 మంది హీరోయిన్స్ ?

పూరి జ‌గ‌న్నాథ్.. ఆ 21 మంది హీరోయిన్స్ ?

puri jagannath heroines

లుగు చ‌ల‌న చిత్ర సీమ‌లో పూరి జ‌గ‌న్నాథ్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. చిన్న హీరోల ద‌గ్గ‌ర్నండి టాప్ హీరోల వ‌ర‌కూ ప్ర‌తీ ఒక్క హీరో పూరీతో క‌నీసం ఒక్క సినిమా అయినా చెయ్యాల‌నుకుంటారంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ గా మంచి ఫామ్ లో ఉన్న పూరి ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫైట‌ర్ అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. కొవిడ్ లాక్ డౌన్ వ‌ల‌వ్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మ‌ళ్లీ మొద‌లువుతుంది.

పూరి జ‌గ‌న్నాథ్ సినిమాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలంటే…మొద‌టి సినిమా బద్రి నుంచి చూసుకుంటే అత‌ని డైరక్ష‌న్ లో వ‌చ్చిన ప్ర‌తీ మూవీ వెరైటీగానే ఉంటుంది. అలాగే పూరి జ‌గ‌న్నాథ్ త‌న సినిమాల్లో హీరోయిన్ల‌ను చూపించే విధానం ఎట్రాక్ష‌న్ గా ఉంటుంది. అందుకే పూరి సినిమాల్లో న‌టించిన హీరోయిన్లు ఇప్పుడు మంచి పోజిష‌న్ లో ఉన్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే మ‌న టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇంత వ‌ర‌కు 21 మంది హీరోయిన్స్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయం చేశాడు. ఆ హీరోయిన్లు ఇవ‌రు..ఇప్పుడు ఎలాంటి పోజిష‌న్స్ ఉన్నారు…చూద్దాం..

అమీషా ప‌టేల్‌…బ‌ద్రి

రేణు దేశాయ్‌…బ‌ద్రి

త‌నూ రాయ్‌…ఇట్లూ శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం

ర‌క్షిత ఇడియ‌ట్‌

అశిన్…అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి

అనుష్క శెట్టి…సూప‌ర్‌

అయేషా టాకియా…సూప‌ర్‌

దేశ ముదురు…హ‌న్సిక‌

నేహాశ‌ర్మ‌….చిరుత‌

అదా  శ‌ర్మ‌..హార్ట్ ఎటాక్‌

కంగ‌నా ర‌నౌట్‌….ఏక్ నిరంజ‌న్‌

స‌మీక్ష …143

శియా…నేనింతే

అదితి ఆర్య‌..ఇజం

ముష్క‌న్ శెట్టి..పైసా వ‌సూల్‌

కేథ‌రిన్…ఇద్ద‌రు అమ్మాయిల‌తో

దిషా ప‌టాని…లోఫ‌ర్‌

మ‌న్నారా చోప్రా…రోగ్‌

నేహా శెట్టి…మెహ‌బూబా

అన‌న్య‌పాండే….ఫైట‌ర్

Popular Stories

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...

ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనతి కాలంలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్ గా...
- Advertisement -

Related News

లెబ‌నాన్ రాజ‌ధానిలో పేలుడికి అస‌లు కార‌ణం ఇదే..

ఇటీవ‌ల లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్ లో జ‌రిగిన పేలుడు ప్ర‌పంచాదేశాల‌ను వ‌ణికించింది. భారీ పేలుడు వంద‌కుపైగా జ‌నాన్ని చంపేసింది. వేలాది మందిని గాయాలు...

మహమ్మారి కొత్త లక్షణాలు ఇవే

https://www.youtube.com/watch?v=ZixUWqvBAss

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...
- Advertisement -