Home సినిమా గాసిప్స్ మళ్లీ బాక్సాఫీస్‌కు చెమటలు పట్టిస్తామంటోన్న ఇస్మార్ట్ కాంబో

మళ్లీ బాక్సాఫీస్‌కు చెమటలు పట్టిస్తామంటోన్న ఇస్మార్ట్ కాంబో

Puri Jagannadh Ram To Collaborate Again

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుంటా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందుతాయి. వాటిని పూరీ తనదైన స్టయిల్‌లో తెరకెక్కించడమే కాకుండా వాటిని ఎలా ప్రెజెంట్ చేస్తే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వస్తుందో ఈ డైరెక్టర్‌కు బాగా తెలుసు. అందుకే ఈ డైరెక్టర్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోలు అనుకుంటారు. ఇక పూరీ తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే.

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో కలిసి పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌కు పర్ఫెక్ట్ ఉదాహరణగా ఈ సినిమా రావడం, రామ్ పోతినేని తన యాక్టింగ్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం, హీరోయిన్ల అందాల ఆరబోతతో కుర్రకారు వేడెక్కిపోవడం, కలగలిసి ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్‌తో అటు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఇటు హీరో రామ్ పోతినేని ఫుల్ ఖుషీగా ఉన్నారు.

కాగా ఈ సినిమా అందించిన సక్సెస్‌తో మరోసారి ఈ కాంబో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రామ్‌తో కలిసి మరోసారి సినిమా చేస్తానని చెప్పిన పూరీ, ఇప్పుడు ఆ ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా తెరకెక్కించాలని ఆయన చూస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఏదేమైనా మరోసారి ఈ సక్సెస్‌ఫుల్ కాంబో కలిసి పనిచేస్తుండటంతో ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad