Home సినిమా 'మనోభావాలు దెబ్బతిన్నయంటూ.. ' అమెరికన్ మ్యాగజైన్ పై దావా వేస్తున్న..! ప్రియాంక చోప్రా

‘మనోభావాలు దెబ్బతిన్నయంటూ.. ‘ అమెరికన్ మ్యాగజైన్ పై దావా వేస్తున్న..! ప్రియాంక చోప్రా

బాలీవుడ్ లో టాప్ స్టార్ ప్రియాంక చోప్రా. ఈమె ఈ మధ్యే అమెరికా సింగర్ నిక్ జోనస్ ను ప్రేమ పెళ్లి చేసుకుంది. హిందూ, క్రిస్టియన్ మతాల ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వరల్డ్ వైస్ వీరు చేసుకున్న పెళ్లి ఎంతో ఆకర్షణీయంగా అభిమానులను ఆకర్శించింది. వీరి పెళ్లికి సంబంచిన వేడుకను మరవక ముందే .. ప్రియాంక ప్రెగ్నన్సీ అంటూ.. ఆ తరువాత వీరిద్దరి మధ్య గొడవలు జరిగి విడాకుల వరకు వచ్చిందంటూ రూమర్స్ వచ్చాయి.  అంతేకాకుండా ప్రియాంక , నిక్ జోనస్ విడాకులు తీసుకోవాలనే పూర్తి నిర్ణయం తీసేసుకున్నారంటూ ఓ అమెరికన్ మ్యాగజైన్ ప్రచురించింది.

ప్రియాంక అభిమానులంతా ఎంతగానో ఆశ్చర్య పోయారు. కొన్ని రోజుల గ్యాప్ తో ఏది ఏమైనా ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం కాదని తెలుసుకోగానే హమ్మయ్య అనుకున్నారు. ప్రియాంక ఈ విషయాన్ని చాల సీరియస్ గా తీసుకున్నారట. మేము ఎంతో అనోన్యమైన జీవితాన్ని గడుపుతుంటే .. నిజనిజాలు తెలుసుకోకుండా మా వైవాహిక జీవితము పై తప్పుడు వార్తలు ప్రచురించడం సబబు కాదని ఆగ్రహానికి గురవుతున్నారట. ఈ పరంగా అమెరికన్ మ్యాగజైన్ మీద దావా వేయటానికి నిర్ణయించుకున్నారట. నా పెళ్లి జీవితం నాశమైందని.. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మ్యాగజైన్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ.. ప్రియాంక కోర్టు కి వెళ్తున్నట్లు సమాచారం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad