Home సినిమా గాసిప్స్ ఆర్ఆర్ఆర్ నుండి అలియా భ‌ట్ అవుట్..!

ఆర్ఆర్ఆర్ నుండి అలియా భ‌ట్ అవుట్..!

RRR Alia Bhatt is in stage of helplessness But not replaced by Priyanka

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణంతో సినీ ఇండస్ట్రీలో పరిస్థితులన్నీ ఒకసారి మారిపోయాయి. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన అనుమానితురాలైన రియా చక్రవర్తి కంటే బాలీవుడ్ నటి అలియా భట్ ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ నెపొటిజం ప్రధాన కారణమని విశ్వసిస్తున్న కోట్ల మంది అభిమానులు ఆమెను టార్గెట్ గా చేస్తూ సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవల విడుదలైన సడక్ -2 ట్రైలర్ నెగిటివ్ కామెంట్లు మరియు డిస్ లైక్ లతో యూట్యూబ్ హోరెత్తిపోయింది. అభిమానులు అలియా తండ్రి మ‌హేష్ భ‌ట్ ను కూడా టార్గెట్ చేస్తూ దుర్భాషలాడరు. దీంతో ఆలియాభట్ నటిస్తున్న మరి కొద్ది సినిమాలకు ఈ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో అలియా మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న నెగిటివిటీ వలన రాజమౌళి చిత్రానికి భారీ స్థాయిలో నష్టం కలిగే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ తరుణంలో అలియా  భట్ ను ఆ స్థానంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను ఎంపిక చేశార‌నే వార్త ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. ఇక బాలీవుడ్లో ఆమె పరిస్థితి అంతా బాలేదు. మరోవైపు ఇప్పటికే రాజమౌళి అలియాకు సంబంధించిన చాలా సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సమయంలో ఆమెను తొలగిస్తున్నారన్న వార్తలు ఎటువంటి ఆధారం లేదని సినీ ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే ఆర్ఆర్ఆర్ నుండి ఆలియా భట్ తొలగింపు ఒక రూమ‌ర్ గానే మిగిలిపోయింది  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad