Home సినిమా ప్రియాంక చోప్రా తల్లి కాబోతుంది..!

ప్రియాంక చోప్రా తల్లి కాబోతుంది..!

బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు టాలెంటెడ్ పెర్ఫార్మెర్గా సూపర్ అనిపించుకుంది మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక. అటు హీరోయిన్ గా, ఇటు భార్య గా రెండు పాత్రలను పోషిస్తుంది. ఇప్పుడు ప్రియాంక జీవితం లో కీలకమైన ఘట్టం మొదలవ్వబోతుంది. మరి కొన్ని రోజుల్లో అమ్మతనాన్ని ఆస్వాదించబోతుందట. జీవితంలో ఎంతో బాధ్యతాయుతమైన తల్లి పాత్ర పోషించడానికి సిద్దమవుతుంది ఈ అమ్మడు.

నటి ప్రియాంక గత ఏడాది డిసెంబర్ 5 న నిక్ జోనస్  ని పెళ్లి చేసుకుంది. ఈ జంట జోధ్పూర్ వద్ద క్రిస్టియన్, సాంప్రదాయ హిందూ వివాహంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది.  ప్రస్తుతం ఆమె తదుపరి హాలీవుడ్ చిత్రం ప్రచారం చేస్తుంది. ఈ కార్యక్రమం లో భాగంగా ‘ ఈసింట్ ఇట్ రొమాంటిక్ ప్రమోషన్స్’ లో బేబీ బంప్తో ఈ భామ కనిపించింది. అంతే ఇక ప్రియాంక అమెరికన్ మీడియాలో ఈ భామ ప్రెగ్నెంట్ అని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల హడావిడి కి మాత్రం ప్రియాంక, నిక్ లు ఏ మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే సినిమాలు తగ్గించిన కారణంగా ఈ భామ నిజంగానే తల్లి కాబోతుందని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad