Home సినిమా చిరు రికార్డు ని క్రాస్ చేసిన ప్రిన్స్..!

చిరు రికార్డు ని క్రాస్ చేసిన ప్రిన్స్..!

ప్రిన్స్ మహేష్ బాబు, వంశీ పైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మహర్షి’. ఈ నెల తొమ్మిదొవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు, పూజా హెగ్డే, నరేష్ కలిసి నటించిన సినిమా వసూళ్ల తో దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా 19 రోజుల్లో 164 కోట్లకి పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది.

టాలీవుడ్ లో చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ని మహేష్ సినిమా క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలియచేస్తున్నాయి. రైతుల కోసం తీసిన ఈ రెండు సినిమాలలో వంశీ పైడిపల్లి కథాకథనాలు, విభిన్నమైన పాత్రలలో మహేష్ కనిపించడం, పూజ హెడ్జ్ గ్లామర్, నరేష్ నటన చిత్రానికి ఆకర్షణీయంగా నిలచింది. ముఖ్యంగా రైతుల కోసం తీసుకొచ్చిన కాన్సెప్ట్ సినిమాకు ప్లస్ పాయింట్. ఇలా ఎన్నో కారణాల వలన వసూళ్లను రాబడుతుందని అభిప్రాయాలు వస్తున్నాయి. మహేశ్ బాబు 26వ సినిమా, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతుంది. ఈ నెల 31వ తేదీన సినిమాను లాంచ్ చేస్తున్నారు చిత్ర బృందం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad