Home సినిమా కాంగ్రెస్ పై మండిపడుతూ.. ఈసీ కి ఫిర్యాదు చేసిన ప్రకాష్ రాజ్..!

కాంగ్రెస్ పై మండిపడుతూ.. ఈసీ కి ఫిర్యాదు చేసిన ప్రకాష్ రాజ్..!

నటుడు ప్రకాష్ రాజ్ కాంగ్రెస్ పార్టీ మీద మండిపడుతూ ఒక వీడియో ను ట్విట్టర్ లో వదిలాడు. కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ పై ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి డర్టీ రాజకీయాలు ఉన్న కాంగ్రెస్ ను చూస్తే సిగ్గేస్తుందని.. ఇలాంటి ఆరోపణలు చేసిన వారి పై ఎలక్షన్ కమిషన్ కి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారట ప్రకాష్ రాజ్.

ప్రకాష్ రాజ్ వీడియో లో “క్యాండిడేట్ మీటింగ్ లో రిజ్వాన్ అర్షద్ (కాంగ్రెస్) , నేను కలిసాము. ఆ సమయంలో రిజ్వాన్ అర్షద్ పిఏ మజర్ అహ్మద్ ఒక ఫొటో తీశారు. కానీ ఆ ఫొటోను పట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ లో నేను జాయిన్ కాలేదు. నేను స్వతంత్ర అభ్యర్థిగా మాత్రమే పోటీ చేస్తున్నాను. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్న వారి పై , నేను ఎలక్షన్ కమిషన్ కి పిర్యాదు చేశాను ” అని తెలుపుతూ ట్వీట్ లో పోస్ట్ చేశారు. మరో వైపు .. రిజ్వాన్ అర్షద్ అతని ట్విట్టర్ లో ప్రకాష్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా మాత్రమే పోటీ చేస్తున్నారు. అల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad