Home సినిమా గాసిప్స్ ఆదిపురుష్ కోసం ఆ డైరెక్టర్‌కు నో చెప్పిన ప్రభాస్..?

ఆదిపురుష్ కోసం ఆ డైరెక్టర్‌కు నో చెప్పిన ప్రభాస్..?

Prabhas Said No To Prashanth Neel For Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యా్మ్ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తన 21వ చిత్రానికి ప్రభాస్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కాగా తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్’ సినిమాను ప్రభాస్ ఇటీవల అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాను ఓకే చేసేందుకు మరో డైరెక్టర్‌కు ప్రభాస్ నో చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కన్నడలో కేజీఎఫ్ చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్‌కు ఓ కథను వినిపించాడట. అయితే ఈ సినిమాను ప్రభాస్ సున్నితంగా తిరస్కరించాడని, ఆ తరువాతే ఆదిపురుష్ చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad