Home సినిమా ప్రభాస్ ఫాలోయింగ్‌కు సాహో అంటోన్న సోషల్ మీడియా!

ప్రభాస్ ఫాలోయింగ్‌కు సాహో అంటోన్న సోషల్ మీడియా!

prabhas 1

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కి్స్తోంది. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెడుతున్నాడు. అయితే బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఎలాంటి ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే.

ఆ ఒక్క సినిమాతో ప్రభాస్ యూనివర్సల్ హీరోగా మారిపోయాడు. కేవలం సినిమాల్లోనే కాకుండా ఫాలోయింగ్ విషయంలోనూ ప్రభాస్ తనదైన దూకుడును చూపిస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను అందరూ చాలా తక్కువగా అంచనా వేశారు. కానీ ఎవ్వరి ఊహలకు కూడా అందకుండా ప్రభాస్ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో రికార్డు స్థాయిలో ఫాలోవర్స్‌ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్, తన సత్తాను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ చూపిస్తూ దూసుకెళ్తున్నాడు.

ఇటీవల ఫస్ట్ ఎవర్ మరియు ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ కలిగిన పోస్ట్ నుంచి ఏకంగా ఫాస్టెస్ట్ 5 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాధించే స్థాయికి ప్రభాస్ ఎదిగిపోవడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభాస్ ఫాలోయింగ్ ఇంత స్పీడుగా ముందుకెళ్తుండటం చూసిన ఇతర హీరోలు అసూయ పడుతున్నారని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక సినిమాల పరంగానూ ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తున్నారని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad