Home సినిమా గాసిప్స్ వెయ్యి కోట్లకు టెండర్ పెట్టిన ప్రభాస్

వెయ్యి కోట్లకు టెండర్ పెట్టిన ప్రభాస్

Prabhas Movies Budget 1000 Crores

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఇండియన్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన వరుసగా పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తూ ఇండియన్ బాక్సాఫీస్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే సాహో చిత్రంలో అదిరిపోయే హిట్ అందుకున్న ప్రభాస్, ఇప్పుడు రాధేశ్యామ్ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ప్రభాస్ ఒక్కడే తన నెక్ట్స్ మూడు చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల బిజినెస్‌ను చేస్తున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రంతో రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రభాస్, తన నెక్ట్స్ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఏకంగా రూ.650 కోట్లు, తాజాగా ప్రకటించిన ఆదిపురుష్ చిత్రం ఏకంగా రూ.750 కోట్ల బడ్జెట్‌లతో తెరకెక్కేందుకు రెడీ అవుతున్నాయి. ఈ లెక్కన ప్రభాస్ ఒక్కడే బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల సినిమాలు చేస్తున్నాడు.

ఇది నిజంగా విశేషమని చెప్పాలి. ఒక్క హీరో ఈ స్థాయిలో ఫీట్ చేయడం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. ఇలాంటి ఫీట్ కొట్టిన హీరోగా ప్రభాస్ ఒక్కడే నిలిచాడు. ఇక ప్రభాస్ వరుసగా మూడు సినిమాలను అనౌన్స్ చేసి మరే ఇతర హీరోకు సాధ్యం కానీ స్పీడును చూపిస్తుండటంతో చిత్ర వర్గాలు ప్రభాస్ పేరుతో హోరెత్తిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad