Home సినిమా సార్వత్రిక ఎన్నికల రోజే ‘పీఎం నరేంద్ర మోదీ’ విడుదల..!

సార్వత్రిక ఎన్నికల రోజే ‘పీఎం నరేంద్ర మోదీ’ విడుదల..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘పీఎం నరేంద్ర మోదీ… స్టోరీ ఆఫ్ ఏ బిలియన్ పీపుల్’. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత సురేష్ ఒబెరాయ్ తనయుడు వివేక్ ఒబేరాయ్ మోది పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీని సురేష్ ఒబెరాయ్, సందీప్ సింగ్ నిర్మిస్తున్నారు. దర్శన్‌ కుమార్, బొమన్‌ ఇరానీ, మనోజ్‌ జోషీ, ప్రశాంత్ నారాయణన్‌, జరీనా వాహబ్‌, సేన్‌ గుప్తా తదితర నటీనటులు కీలకమైన పాత్రలు చేస్తున్నారు. చిత్ర షూటింగ్ ను అహమ్మదాబాద్, గుజరాత్, ఉత్తరాఖాండ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లతో పాటు భారతదేశమంతటా పలు పలు ప్రదేశాల్లో చిత్రీకరించారు. దాదాపుగా 23 భాషల్లో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా ఎన్నికలు ముగిసే వరకు నిలిపి వేయాలని కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేయగా ముంబై కోర్ట్ కొట్టేసింది. అదే విదంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి జాతీయ పార్టీ కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. ఈసీ కూడా మాకు సంబంధం లేదని తెలియ చేసింది. దీంతో కాంగ్రెస్ నేతలో ఒకరు ఇదే విషయమై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది . ఈ వాదనను సుప్రీం కోర్ట్ సోమవారము విననుంది. కానీ చిత్ర నిర్మాత మాత్రం సార్వత్రిక ఎన్నికల రోజే సినిమా విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అనగా మార్చినెల 11వ తేదీ ఫిక్స్ చేశామంటూ చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad