Home సినిమా నిన్న చిరు.. నేడు పవన్..!

నిన్న చిరు.. నేడు పవన్..!

మెగా మేనల్లుడు ఆరు ప్లాప్ ల తరువాత నటించిన సినిమా ” చిత్రలహరి”. ఈ సినిమాను మెగా స్టార్ చిరంజీవి వీక్షించి .. మెగా అల్లుడి నటనను కొనియాడారు. ఇప్పుడు తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సినిమాను చూశారట. ఎన్నికలకు సంబంధించి అన్ని పనులను పూర్తి చేసుకొని, విజయవాడ నుంచి హైదరాబాద్కి నిన్న సాయంత్రం తిరిగివచ్చారు. చాలా కాలం తరువాత విశ్రాంతి దొరకడంతో, ఫ్యామిలీతో సమయాన్ని గడిపి సాయి ధరమ్ నటించిన ‘చిత్రలహరి’ చిత్రాన్ని వీక్షించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌..’ చిత్రలహరి ‘ సినిమా బాగుందంటూ చిత్ర యూనిట్ కి బొకే పంపారు. బొకే తో పాటు ఒక పేపర్ మీద ‘కంగ్రాట్యులేషన్ .. మీరు రూపొందించిన చిత్రాన్ని నేను ఎంజాయ్ చేశాను’ అని రాసారు. చాలా రోజుల గ్యాప్ తో తేజ్ మంచి కథను ఎంపిక చేసుకొని బాగా నటించాడంటూ ప్రశంసలు వర్షం కురిపించాడు జనసేన అధినేత. కొంత కాలం ముందు పవర్ స్టార్ వరుస ప్లాప్ లతో బాధపడుతున్న తేజ్ ను చూసి .. నేను కూడా ‘ఖుషి’ సినిమా తరువాత మంచి హిట్ కోసం చాలా కాలము ఎదురు చూశాను. అని తేజ్ కు ఎన్నో సార్లు చెప్పాడని చిత్ర బృందం తెలిపారు.

pawan kalyan 1
pawan kalyan send him wishes to chithralahari team

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad