Home సినిమా గాసిప్స్ పవన్ సినిమా ఆగిపోలేదట..!

పవన్ సినిమా ఆగిపోలేదట..!

Pawan Kalyan Krish Movie Not Shelved

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏమిటో బాక్సాఫీస్‌కు చూపెట్టేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు పవన్ రెడీ అయ్యాడు.

కాగా వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే పవన్ ఇప్పట్లో సినిమా షూటింగ్‌లలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో క్రిష్ డైరెక్షన్‌లో రాబోయే సినిమా షూటింగ్‌లో జాయిన్ కావడం కష్టమే అంటున్నారు. దీంతో క్రిష్ కూడా మరో సినిమాను రెడీ చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఇప్పటికే మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి క్రిష్ తన నెక్ట్స్ మూవీని ప్రారంభించడంతో పవన్‌తో సినిమాను క్రిష్ పక్కనబెట్టాడనే వార్త ఇండస్ట్రీ జనాల్లో వినిపించింది. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడట. మరి ఈ రెండు సినిమాలను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad