Home సినిమా పక్కా పొలిటీషియన్‌గా మారుతున్న పవన్

పక్కా పొలిటీషియన్‌గా మారుతున్న పవన్

pkharishthumb

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ వల్ల నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ సినిమాను ఓకే చేసిన పవన్, ఆ తరువాత దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేసేందుక పచ్చ జెండా ఊపాడు.

కాగా హరీష్ శంకర్‌తో కలిసి పవన్ గతంలో గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. దీంతో మళ్లీ ఈ కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. మరోసాని పవన్ కళ్యాణ్ కోసం దర్శకుడు హరీష్ పోలీస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీని రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లేనని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌ను మరింత పవర్‌ఫుల్ పాత్రలో చూపించేందుకు దర్శకుడు రెడీ అవుతున్నాడట.

ఈ సినిమా పవన్‌కు రాజకీయ పరంగా చాలా ఉపయోగపడే విధంగా తెరకెక్కించేందుకు హరీష్ శంకర్ రెడీ అయ్యాడట. ఈ సినిమాలో పవన్ ఓ యంగ్ పొలిటీషియన్‌గా కనిపిస్తాడని, ఆయన పాత్ర ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. నిజజీవితంలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్‌ను సీఎం చేసేందుకు ఈ సినిమా ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి హరీష్ శంకర్ పవన్‌ను రీల్ లైఫ్‌లో ఎలాంటి రాజకీయ నేతగా చూపిస్తాడో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad