Home సినిమా ఇస్మార్ట్ శంకర్ చేతుల మీదుగా.. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' ఫస్ట్ లిరికల్ పాట..!

ఇస్మార్ట్ శంకర్ చేతుల మీదుగా.. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ఫస్ట్ లిరికల్ పాట..!

దర్శకుడు సాయికిరణ్ అడివి రూపుదిద్దుతున్న చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్‘. ఎంతో వైవిధ్యభరితమైన సినిమాలో ఆది, నిత్య నరేశ్, సషా ఛెత్రి, పార్వతీశం, అబ్బూరి రవి కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లిరికల్ వీడియో పాట ను ‘ఉగాది’ పండుగ సందర్బంగా ఇస్మార్ట్ శంకర్ రామ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

‘పరుగు తీస్తున్న పరువమా .. పరిమళిస్తున్న మరువమా.. తలపు లోతుల్లో తీయని గాయమా.. అతనితో చూపు కలుపుమా.. సూటిగా మాట తెలుపుమా.. బయటపడలేని తికమక న్యాయమా.. ఇదే తంతు కొన్నాళ్లుగా.. పలుకే బంగారమా’ అంటూ కొనసాగుతున్న పాటలో స్నేహితుల అల్లరి, ప్రేమికుల అనురాగాము చూడవచ్చు. శ్రీచరణ్ పాకాల సంగీతం, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ యామినీ ఘంటసాల ఆలాపన తో సాగిన ఈ పాట యూత్ మనసులను దోచేసేలా ఉంది. వైవిధ్యభరితముగా రూపుదిద్దుకుంటున్న సినిమా ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Paluke Bangarama Lyrical || Operation Gold Fish Songs || Aadi, Sasha Chettri, Nitya Naresh

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad