Home సినిమా ఒక రాత్రికి కోటి రూపాయలు.. హీరోయిన్ !

ఒక రాత్రికి కోటి రూపాయలు.. హీరోయిన్ !

సూపర్ నేచురల్ కథాంశాలతో దర్శకుడు సూర్య రూపొందించిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ప్రధాన పాత్రలో సాక్షి చౌదరి నటించింది. పూర్ణ, సీనియర్ నటి జయప్రద ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇటీవల చిత్ర యూనిట్ సువర్ణ సుందరి చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి చిత్ర వర్గం మొత్తం హాజర్యయ్యారు కానీ సాక్షి చౌదరి మాత్రం రాలేదు. దీనికి కారణము చుస్తే.. సాక్షి చౌదరి ఈ మధ్య సోషల్ మీడియా లో నెటిజన్స్ తో జరిగిన వివాదాస్పదమే అని కొందరి అభిప్రాయం.

సాక్షి చౌదరి పోటుగాడు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ అయ్యింది. సాక్షి అందానికి అభినయానికి కుర్రకారు చాల ఫిదాయ్యారు. కానీ కెరీర్లో విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. అరకోరా అవకాశాలతోనే నెట్టుకుంటూ వస్తుందనే ఇండుస్ట్రీ లో టాక్ కలదు. సరైన అవకాశాలను చేజిక్కుంచుకోలేని ఈ అమ్మడు గ్లామర్ రోల్స్, శృంగార భరిత చిత్రాల్లో కూడా నటిస్తుంది. ఊ పే కు హ, మాగ్నెట్ ఇలా రొమాంటిక్ చిత్రాల్లో కూడా నటిస్తుంది. ఎన్ని గ్రామర్ ఫీట్స్ చేస్తున్న విజయాలు వరించట్లేదు. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో బికినీ ఫోటోలు, వీడియోలు పెడుతుందేమో ఈ భామ.

సాక్షిచౌదరి ఇటీవల సామజికమాధ్యమాల్లో..నా వీడియోలు, ఫోటోలు చూసి నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు. మరి కొంతమందైతే ఒక్క నైట్ కి కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని ట్వీట్ పెట్టింది. దీనికి సమాధానంగా వారందరు తెలుసుకోవాల్సింది ఒకటుందంటూ.. నేను అమ్మకానికి ఉన్న వస్తువుని కాదు. అమ్మాయిని అని, వెళ్లి నా ఫొటోస్ లు వీడియోలు చూసి ఎంతైనా ఎంజాయ్ చేయండంటూ ట్వీట్ చేసింది. అంతే ఇక ఇది సోషల్ మీడియాలో ఈ ట్వీట్ హల్చల్ చేయగా నెటిజన్లంతా సాక్షి చౌదరిని తిట్టిపోశారు.

కేవలం పబ్లిసిటీ స్టంట్ అని, పబ్లిసిటీ కోసం ఇలాంటి వాటికి దిగజారి కామెంట్స్ చేస్తున్నావా అంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ ఎదురైనా సాక్షి చౌదరి మీడియా నుండి తప్పకుండా ప్రశ్నలు ఎదురవుతాయని ముందుగానే భావించినట్లుంది. అందుకే సువర్ణ సుందరి ట్రైలర్ కార్యక్రమానికి ముఖం చాటేసిందని చెప్పవచ్చు. ఈ సవర్ణ సుందరి అయినా కెరీర్ ను ఒక మలుపుకు తిప్పి విజయాన్ని సాధించేలా చేస్తుందని సాక్షి ఆశలు పెట్టుకుందట.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad