Home సినిమా గాసిప్స్ చాలా పెద్దదే ప్లాన్ చేస్తోన్న తారక్

చాలా పెద్దదే ప్లాన్ చేస్తోన్న తారక్

NTR Trivikram Planning Big

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. అయితే తారక్ ఈ సినిమా పూర్తికాక ముందే తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ కూడా లేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే సందేహం అందరిలోనూ నెలకొంది. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా టైటిల్ ఏమిటనేది తమకున్న సెంటిమెంట్ కారణంగా రివీల్ చేయడం లేదని, షూటింగ్ ప్రారంభం కాగానే ఈ సినిమాకు సంబంధించి అతిపెద్ద సర్‌ప్రైజ్ రానుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాకు ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న సంగతి తెలిసిందే. మరి తారక్ తన అభిమానుల కోసం ఎలాంటి సర్‌ప్రైజ్‌ను ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad