Home సినిమా టాలీవుడ్ న్యూస్ సంక్రాంతి పోటీకి తారక్‌ను తయారుచేస్తోన్న త్రివిక్రమ్

సంక్రాంతి పోటీకి తారక్‌ను తయారుచేస్తోన్న త్రివిక్రమ్

trivikram thumb 1

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌లో కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అప్పుడే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాను త్రివిక్రమ్ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని చూస్తోంది. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయంలో మొదలు పెట్టలేకపోయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెట్టినా అనుకున్న సమయానికే రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను 2021లో పూర్తి చేసి 2022 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

సంక్రాంతి సీజన్ త్రివిక్రమ్‌కు బాగా కలిసొస్తుండటంతో ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాను కూడా అదే పండగ సీజన్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమాను రిలీజ్ చేయగా అది బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి తారక్‌తో చేయబోయే సినిమా ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకు ‘అయినను పోయి రావలే హస్తినకు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad