Home సినిమా గాసిప్స్ ఆర్ఆర్ఆర్ ఆలస్యమవుతుందని తారక్ ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా?

ఆర్ఆర్ఆర్ ఆలస్యమవుతుందని తారక్ ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా?

NTR Decides To Start Trivikram Movie Before RRR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా ఈ సినిమాతో దర్శకుడు రాజమౌళి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటం, ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌లో కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే సూచన కనిపించడం లేదు. దీంతో తారక్ తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించిన చిత్ర యూనిట్, త్వరలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

ఎలాగూ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌కు సమయం పడుతుండటంతో ఈ మధ్యలోనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేస్తే బాగుంటుందని తారక్ భావిస్తున్నాడు. ఈ లెక్కన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే వరకు త్రివిక్రమ్‌తో సినిమా కొంతలో కొంతయినా షూటింగ్ జరుపుకుంటుందని తారక్ భావిస్తున్నాడు. మరి ఆర్ఆర్ఆర్ చిత్రం తిరిగి మొదలయ్యే లోపు తారక్ తన నెక్ట్స్ మూవీ షూటింగ్ ప్రారంభిస్తాడా అనేది చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad