Home సినిమా 'సీత' - నిజమేనా లిరికల్ సాంగ్..!

‘సీత’ – నిజమేనా లిరికల్ సాంగ్..!

ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీత’. సినిమా మొత్తం దాదాపుగా సీత పాత్ర చుట్టే తిరగనుంది. సీత పాత్రలో ముద్దుగుమ్మ కాజల్ నటించగా, బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. సోనూసూద్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని ఇదే నెల 24వ తేదీన విడుదల చేయుటకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్ర విడుదల దగ్గర పడుతున్న కొద్దీ.. చిత్ర ప్రమోషన్ వేగం పెంచేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. కొద్దీ సేపటి క్రితమే ‘నిజమేనా నిజమేనా..’ అంటూ కొనసాగే లిరికల్ సాంగ్ వదిలారు చిత్ర యూనిట్.

“ఎవరది ఎవరది ఎద గదిలో .. తలపుల తలపులు తెరిచింది… నిజమేనా నిజమేనా .. వెతికే ప్రాణమే ఎదురైనదా ..” అంటూ హీరోయిన్ కోసం హీరో పాడుకున్న ఈ పాట ఎంతో హార్ట్ టచింగ్ గా ఉంది. అనురాగ్ కులకర్ణి ఆలాపించిన పాటకు, లక్ష్మీభూపాల్ సాహిత్యాన్ని అందించారు.

Nijamena Lyrical Song | Sita Movie | Bellamkonda Sai Sreenivas, Kajal Aggarwal | Anup Rubens | Teja

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad