Home సినిమా నిహారిక ఫ‌స్ట్ హీరోతో..విల‌న్‌గా అన్న‌..!

నిహారిక ఫ‌స్ట్ హీరోతో..విల‌న్‌గా అన్న‌..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో చాలా కామ్‌గా సినిమాల‌ను చేసుకుంటూ వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుంటున్న న‌టుల్లో వ‌రుణ్ తేజ్ ఒక‌రు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో ఫ్యామిలీ హీరో అని, అలాంటి వ‌రుణ్ ఇప్పుడు నాగ‌శౌర్య పేరిట విల‌న్‌గా మారిపోతున్నాడ‌ట‌. న‌టుడు శౌర్య‌కు డ్రీమ్స్‌కు అడ్డుప‌డే గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపించ‌బోతు న్నాడ‌ట వ‌రుణ్‌తేజ్‌.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్‌శంక‌ర్‌ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ హీరోగా ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే, త‌మిళంలో ఇటీవ‌ల ఎటువంటి అంచ‌నాలు లేకుండా సంచ‌ల‌న విజ‌యం సాధించిన జిగార్తాండ మూవీకి రీమేక్‌గా ద‌ర్శ‌కుడు హ‌రీశ్‌శంక‌ర్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.

ఒరిజిన‌ల్‌లో బాబి సింహా పోషించిన గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌ను తెలుగు రీమేక్‌లో వ‌రుణ్‌తేజ్‌తో చేయించాల‌నుకుంటు న్నాడు. హ‌రీశ్ శంక‌ర్‌. జిగార్తాండ‌లో సిద్ధార్థ్ పోషించిన పాత్ర‌ను నాగ‌శౌర్య‌తో చేయించాల‌నుకుంటున్నాడట ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఈ రీమేక్ సినిమాపై చర్చ‌లు జ‌రిగాయ‌ని, వ‌రుణ్ తేజ్‌, నాగ‌శౌర్య ఇద్ద‌రూ ఆల్‌మోస్ట్ క‌న్ఫాం అయ్యార‌ని టాలీవుడ్ టాక్‌. ఇక ఈ కాంబినేష‌న్ సెట్ అయితే, నిహారిక ఫ‌స్ట్ హీరోతోనే, వ‌రుణ్ ఫ‌స్ట్ విల‌న్‌గా క‌నిపించే అవ‌కాశం ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad