టీఎస్ఆర్ టీవీ 9 జాతీయ చలన చిత్ర అవార్డుల పంపిణి జరగనున్నాయి .విశాఖపట్నం లో జరగబోయే ఈ కార్యక్రమములో 2017, 2018 సంవత్సరాలకు నిష్పక్షపాతంగా అవార్డుల ఎంపిక చేశారు. స్వర్గీయ శ్రీదేవి, దాసరి నారాయణరావు పేరులా మీదగా అవార్డులను అందచేస్తున్నారు. హిందీ, తమిళ, కన్నడ, భోజ్‌పురి, పంజాబీ చిత్రాల్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ పరమైన వివాదం లేని విదంగా అవార్డులను అందచేస్తున్నామని టీఎస్సార్ అన్నారు. ఫిబ్రవరి 17 న విశాఖపట్నం లో అట్టహాసంగా ఈ అవార్డ్ ల పంపిణి జరుగనుంది.
జాతీయ చలన చిత్ర అవార్డులు 2017 సంవత్సరానికిగానూ..
ఉత్తమ నటుడు: బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి)
ఉత్తమ నటి: రఖుల్ ప్రీత్ సింగ్ (రారండోయ్ వేడుక చూద్దాం)
ఉత్తమ కథానాయిక: రాశి ఖన్నా (రాజా ది గ్రేట్)
ఉత్తమ కథానాయిక తొలి చిత్రం : షాలిని పాండే (అర్జున్ రెడ్డి)
ఉత్తమ చిత్రం: గౌతమి పుత్ర శాతకర్ణి
ఉత్తమ ప్రముఖ చిత్రం: ఖైదీ నంబర్ 150
ఉత్తమ దర్శకుడు: క్రిష్ (గౌతమి పుత్ర శాతకర్ణి )
ఉత్తమ ప్రముఖ దర్శకుడు: వి.వి వినాయక్
ఉత్తమ కారెక్టర్ ఆర్సీస్ట్: అది పినిశెట్టి (నిన్నుకోరి)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
ఉత్తమ గాయకుడు: దేవి శ్రీ ప్రసాద్ ( ఖైదీ నంబర్ 150 )
ఉత్తమ గాయని: మాజిద్ ( ఫిదా)
ప్రత్యేక జ్యూరీ అవార్డులు: రాజశేఖర్ ( గరుడ వేగా), సుమంత్ (మళ్ళిరావా), అఖిల్(హలో)
ప్రత్యేక జ్యూరీ అవార్డ్ చిత్రం: ఫిదా (దిల్ రాజ్)
ప్రత్యేక జ్యూరీ కారెక్టర్ ఆర్సీస్ట్: రితికా సింగ్ (గురు)
ప్రత్యేక జ్యూరీ కారెక్టర్ ఆర్సీస్ట్: వి.కే నరేష్
ప్రత్యేక జ్యూరీ అవార్డు దర్శకురాలు:జయ (వైశాఖం)
ప్రత్యేక జ్యూరీ గాయకుడు: మను
ప్రత్యేక జ్యూరీ గాయకురాలు: సోను
జాతీయ చలన చిత్ర అవార్డులు 2018సంవత్సరానికిగానూ..
ఉత్తమ నటుడు: నాగార్జున (దేవదాస్ )
ఉత్తమ కథానాయకుడు: రామ్ చరణ్( రంగస్థలం)
ఉత్తమ కథానాయకుడి తొలి చిత్రం: కల్యాన్ దేవ్(విజేత)
ఉత్తమ కారెక్టర్ ఆర్సీస్ట్: రాజేంద్రప్రసాద్ (మహానటి)
ఉత్తమ కమేడియన్ : ఆలీ
ఉత్తమ చిత్రం: మహానటి
ఉత్తమ ప్రముఖ చిత్రం:రంగస్థలం
ఉత్తమ నటి: ర్తి సురేష్ (మహానటి)
ఉత్తమ కథానాయిక: పూజ హెగ్డే (రాజా ది గ్రేట్)
ఉత్తమ కథానాయిక తొలి చిత్రం: ప్రియాంక గావల్కర్ (టాక్సీవాలా)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: సాయి తేజస్విని(మహానటి)
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (మహానటి)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: వెంకీ అట్లూరి
ఉత్తమ ప్రముఖ దర్శకుడు: సుకుమార్ (రంగస్థలం)
ఉత్తమ సంగీత దర్శకుడు: థమన్ (అరవింద సమేత వీర రాఘవ)
ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి (మహానటి)
ఉత్తమ గాయిని: ఘంటా వెంకట లక్ష్మి (రంగస్థలం)
ప్రత్యేక జ్యూరీ అవార్డు: సుప్రియ (గూఢచారి)
స్పెషల్ అవార్డు లను స్వర్గీయ శ్రీదేవి నేషనల్ స్టార్ శ్రీదేవి స్మారక పురస్కారం అవార్డుని విద్యాబాలన్‌కు, స్వర్గీయ దాసరి నారాయణరావు స్మారక పురస్కారం అవార్డుని మోహన్‌బాబుకు, అవుట్ స్టాండింగ్ సినీ లిరిక్ రచయిత అవార్డుని సిరివెన్నెల సీతారామశాస్త్రికి, స్టార్ ప్రొడ్యూసర్ అవార్డు బోనికపూర్‌కు, లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుని నగ్మాకు అందచేయనున్నారు. ప్రత్యేక జ్యూరీ అవార్డు ను ధర్మారావు కి అనౌన్స్ చేశారు.
వీటితో పాటు హిందీలో ఉత్తమ నటి అదితీరావు హైదిల్ కి, తమిళంలో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ నటి గా కుష్బూ కి , ఉత్తమ నటి గా కత్రినా త్రిషా కి, కన్నడంలో ఉత్తమ నటి గా ప్రియమణి కి, ఉత్తమ నటుడు గా భోజ్ పురి లో రవి కిషన్ కి ఇలా అన్ని భాష లకు విలువనిచ్చి అవార్డ్స్ ని అందచేయనున్నారు.