Home సినిమా టాలీవుడ్ న్యూస్ పుట్టినరోజు కానుగా టీజర్‌ను వదులుతున్న కింగ్

పుట్టినరోజు కానుగా టీజర్‌ను వదులుతున్న కింగ్

wild dog thumb

అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి కాప్ థ్రిల్లర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై నాగ్ మంచి అంచనాలను పెట్టుకున్నాడు. గతకొంత కాలంగా సరైన హిట్ పడకపోవడంతో నాగ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కాగా ఈ సినిమాను దర్శకుడు సోలోమాన్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నాగ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. నాగ్ పుట్టినరోజైన ఆగస్టు 29న వైల్డ్ డాగ్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో నాగ్ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటివరకు వచ్చిన కాప్ థ్రిల్లర్ సినిమాలకు ఇది పూర్తిగా విభిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

కాగా ఈ సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్ షూటింగ్ చేయాల్సి ఉండగా, బిగ్ బాస్ షో తరువాత నాగ్ ఈ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad