Home సినిమా పదిహేనేళ్ల క్రితం నటించిన హీరోయిన్ తో.. నాగార్జున..!

పదిహేనేళ్ల క్రితం నటించిన హీరోయిన్ తో.. నాగార్జున..!

కింగ్ నాగార్జున 2002 లో ‘మన్మథుడు’ లో నటించి భారీ హిట్ సాధించాడు. అంతే ఇక దీనికి సీక్వెల్ గా మరో హిట్ ఖాతాలో వేసుకునే దిశగా ‘మన్మథుడు2’ కూడా మొదలు పెట్టారు. ఈ సినిమాను మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై అక్కినేని నాగార్జున, పి.కిరణ్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ నటిస్తుంది.

కింగ్ మనసులో ఇప్పుడు మరో ఆలోచన మొదలైందట. పదహేను సంవత్సరాల క్రితం తనతో జత కట్టినా అమ్మడితో సినిమాను తెరకెక్కించబోతున్నారు. డ్యూయల్ రోల్ గా 2016 లో తెరకెక్కిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ అందరిని ఆకట్టుకుంది. అంతే ఇక ఈ సినిమాను కూడా సీక్వెల్ గా తెరకెక్కించాలనుకుంటున్నారట. మొదటి భాగంలో రమ్యకృష్ణ తో, లావణ్య త్రిపాఠి తో జోడికట్టిన అక్కినేని, రెండవ భాగంలో ‘మాస్’ చిత్రంలో నటించిన జ్యోతిక తో జత కట్టాలనుకుంటున్నాడట. అంతా కుదిరితే ఈ ఏడాదే సినిమాను సెట్స్ మీదకు తీసుక వెళ్లాలని ఆలోచనలో ఉన్నారట అక్కినేని.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad