Home టాప్ స్టోరీస్ చైతూ ఛాలెంజ్‌కు రకుల్ పబ్లిసిటీ

చైతూ ఛాలెంజ్‌కు రకుల్ పబ్లిసిటీ

Naga Chaitanya Green India Challenge Becomes Hot Topic

టాలీవుడ్‌లో ప్రస్తుతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో స్టార్స్ అందరూ ఎంతో ఆసక్తిగా పాల్గొంటున్నారు. మొక్కలను నాటుతూ సెల్ఫీలు దిగుతూ పోజులిస్తున్న సెలెబ్రిటీలు వాటిని సంరక్షించే విషయాన్ని గాలికొదిలేస్తున్నారు. అయితే తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఓ మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో పాటు మరో ముగ్గురు సెలెబ్రిటీలను ఆయన నామినేట్ చేశాడు.

అయితే ఈ క్రమంలో నాగ చైతన్య ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా మరికొంత మందిని నామినేట్ చేశాడు. వారిలో నటుడు సుశాంత్, డైరెక్టర్ శివ నిర్వాణ, నటి రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఉన్నారు. కాగా అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ చైతూ విసిరిన ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసేందుకు రెడీ అంటూనే ఆయనకు ఓ సలహా ఇచ్చింది. కేవలం మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా తమ బాధ్యతగా తీసుకోవాలని రకుల్ చైతూకి చెప్పిందట. ఈ అంశానికి సంబంధించి వారిద్దరి మధ్య చాట్ చాలాసేపు జరిగిందని తెలుస్తోంది.

Naga Chaitanya Green India Challenge

కాగా రకుల్ చెప్పిన విషయాలను చైతూ తన సన్నిహితుల వద్ద చెప్పుకోగా అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో రకుల్ చెప్పింది ముమ్మాటికి వాస్తవమని పలువురు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. కేవలం మొక్కలను నాటడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యత కూడా సెలెబ్రిటీలు తీసుకోవాలని, అలా చేయలేని పక్షంలో మొక్కలను నాటడం ఎందుకని నెటిజన్లు అంటున్నారు. ఏదేమైనా చైతూ గ్రీన్ ఛాలెంజ్‌ను రకుల్ ఈ విధంగా పబ్లిసిటీ చేస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad