Home సినిమా డేటింగ్ చేసే వాళ్ల‌కు నాదొక స‌ల‌హా : మాధ‌వీల‌త‌

డేటింగ్ చేసే వాళ్ల‌కు నాదొక స‌ల‌హా : మాధ‌వీల‌త‌

ప్ర‌స్తుత రోజుల్లో డేటింగ్ చేసే ప్ర‌తి ఒక్క‌రికీ నేనొక‌టి చెప్ప‌ద‌లుచుకున్నా. ఒక‌ర్ని మ‌రొకరు అవ‌మానించుకోకండి.. మోసం చేసుకోకండి. మీకు డేటింగ్‌లో ఉండాల‌నిపించింద‌నుకోండి వ‌న్ ఇయ‌ర్ సిన్సియ‌ర్‌గా ఉండండి. ఆ త‌రువాత ఆ అమ్మాయి లైఫ్‌లో ఇంకొక అబ్బాయి.. ఆ అబ్బాయి లైఫ్‌లో ఇంకొక అమ్మాయి అలా ఇంకొక‌రితో సంబంధం పెట్టుకోకండి అంటూ సినీ న‌టి మాధ‌వీల‌త డేటింగ్ చేసే వారికి స‌ల‌హా ఇచ్చింది.

తాను కూడా మొన్న‌టి వ‌ర‌కు వర‌కు డేటింగ్‌లోనే ఉన్నాన‌ని, చివ‌ర‌కు విసుగొచ్చింద‌ని చెప్పుకొచ్చింది. డేటింగ్ పేరుతో చాలా వ‌ర‌కు చీటింగ్ డ్రామాలే జ‌రుగుతాయ‌ని, డేటింగ్‌లో ఉన్న కొంద‌రు అమ్మాయిలు మ‌రో ఇద్ద‌రు అబ్బ‌యిల‌తో, అదే అబ్బాయి అయితే మ‌రో ముగ్గురు అమ్మాయిల‌తో ఇలా వేర్వేరు సంబంధాల‌ను కొన‌సాగిస్తార‌ని, అటువంటి డేటింగ్‌ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని చెప్పింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad