Home సినిమా బోగ‌స్ సైట్‌లు కొని.. రూ.80 ల‌క్ష‌లు న‌ష్ట‌పోయిన మ్యూజిక్ డైరెక్ట‌ర్‌..!

బోగ‌స్ సైట్‌లు కొని.. రూ.80 ల‌క్ష‌లు న‌ష్ట‌పోయిన మ్యూజిక్ డైరెక్ట‌ర్‌..!

మ‌న వాళ్లే క‌దా..! అని గుడ్డిగా న‌మ్మితే జ‌రిగే న‌ష్టాన్ని త‌రువాత భ‌రించ‌లేమని, అలా న‌ష్ట‌పోయిన వాళ్ల‌లో తాను ఒక‌డిన‌ని టాలీవుడ్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాలిక్ చెప్పారు. కాగా, ఇటీవ‌ల మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను జీవితంలో మోస‌పోయిన‌, మోసం చేసిన వారి గురించి చెప్పారు.

మాలిక్ మాట్లాడుతూ.. కొండాపూర్‌లో త‌మ‌కు ఒక ఫ్లాట్ ఉండేద‌ని, ఆ ఫ్లాట్‌ను అమ్మేసి ఫిల్మ్‌న‌గ‌ర్‌కు, సినీ స్టూడియోల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే యూస‌ఫ్‌గూడలో ఫ్లాట్ కొందామ‌ని మా కుటుంబం ప్లాన్ చేసింది. ఆ స‌మ‌యంలోనే మా ద‌గ్గ‌రి బంధువులు కొంద‌రు వ‌చ్చి, తాము చెప్పేచోట స్థ‌లం కొంటే ఆరు నెల‌ల్లో మూడు రెట్లు రేటు పెరుగుతుంద‌ని చెప్పారు. వారి మాట‌లు న‌మ్మి, వారు చెప్పిన చోటే స్థ‌లాన్ని కొన్నాము. కొండాపూర్ ఫ్లాట్‌ను అమ్మ‌గా వ‌చ్చిన డబ్బునంతా వారు చెప్పిన సైట్‌ల‌ను కొనేందుకే ఇన్వెస్ట్ చేశాం.

అలా యూస‌ఫ్‌గూడ‌లో కాకుండా, మా బంధువులు చెప్పిన చోట కొన్న సైట్‌లు బోగ‌స్‌వి అని మాకు నెల రోజుల త‌రువాత తెలిసిందే. ఆ సైట్‌ల‌పై తాను రూ.40 ల‌క్ష‌లు ఇన్వెస్ట్ చేయ‌గా, త‌న సోద‌రి రూ.30 ల‌క్ష‌ల మేర ఇన్వెస్ట్ చేసిన‌ట్టు తెలిపారు. అలా ద‌గ్గ‌రి బంధువుల మాట‌లు విని బోగ‌స్ సైట్‌ల‌ను కొన్న కార‌ణంగా దాదాపు రూ.80 ల‌క్ష‌ల మేర న‌ష్ట‌పోయామ‌ని, ఆ బాధ నుంచి కోలుకునేందుకు త‌మ కుటుంబ స‌భ్యుల‌కు చాలా రోజులు ప‌ట్టింద‌ని మాలిక్ తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad