Home టాప్ స్టోరీస్ కొడుకు ఎఫైర్ పై తండ్రి స్పందన: టాలీవుడ్ హీరోయిన్ షాక్

కొడుకు ఎఫైర్ పై తండ్రి స్పందన: టాలీవుడ్ హీరోయిన్ షాక్

000000000

ఇండస్ట్రీలో ఏ ఇద్దరు హీరోహీరోయిన్లు సన్నిహితంగా ఉంటే చాలు వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు గుప్పుమంటాయి. అందులోనూ టాలీవుడ్ లో ఈ ప్రచారం తారాస్థాయిలో ఉంటుంది. అప్పట్లో ప్రభాస్ – అనుష్క ప్రేమలో మునిగి తేలుతున్నారని వార్తా కథనాలు రాసిన పత్రికలు నేడు మరో వార్త కూడా సెన్సేషన్ గా మార్చేశాయి. ప్రముఖ మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ అదే ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకైనా ప్రణవ్ మోహన్ లాల్ తో ప్రేమాయణం సాగిస్తుందని గత కొన్నేళ్లుగా వార్తలు చక్కెర్లు కొట్టాయి . దీనికి ప్రధాన కారణం వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం. తాజాగా ఈ వార్తలపై మోహన్ లాల్ స్పందించాడు.

కళ్యాణి ప్రియదర్శిని తన కుటుంబంలో అతి ముఖ్యమైన వ్యక్తి అంతమాత్రాన ఆమెతో తన కొడుకు ప్రేమాయణం సాగిస్తుందనడంలో ఎటువంటి నిజం లేదని తేల్చేశారు. వాళ్ళిద్దరూ చిన్ననాటి నుండి మంచి స్నేహితులు కావడంతో బయట వ్యక్తులు అపార్థం చేసుకుంటున్నారని వారు అనుకున్నట్టుగా వారిద్దరి మధ్యన ఎటువంటి ప్రేమ వ్యవహారం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి కళ్యాణి ప్రియదర్శిని తండ్రి “ప్రియదర్శన్” సౌత్ ఇండియా లో ఉన్నది టాప్ మోస్ట్ డైరెక్టర్. గతంలో వారు మోహన్ లాల్ తో కూడా అనేక సినిమాలు తీశారు. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు దుల్కర్ సల్మాన్ కు కళ్యాణి ప్రియదర్శన్ కు ఆప్తమిత్రుడు అంత మాత్రాన వారి మధ్య కూడా వ్యవహారం ఉందని కథనాలు రాస్తారా అని ఫైర్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శిని హృదయమ్, మనాదు, వాన్ అనే మూడు మలయాళ సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలో వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad