Home సినిమా డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో ఎంబీబీఎస్‌..!

డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో ఎంబీబీఎస్‌..!

అవును మీరు చ‌దివింది నిజ‌మే. డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో ఎంబీబీఎస్‌..! అదేంటి డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో ఎంబీబీఎస్ ఉండ‌ట‌మేంటి..? అని అనుకుంటున్నారా.? ఆ విష‌యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

ఇక అసలు విష‌యానికొస్తే, తెలుగు ప్ర‌పంచంలో యాంక‌ర్ సుమ‌కు ఉన్న ప్రాధాన్య‌త గురించి అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఆమె లేకుండా ఏ సినిమా ఆడియో ఫంక్ష‌న్ నిర్వ‌హించినా.. సుమ‌క్కా.. నీవెక్క‌డా అంటూ సినీ అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తుంటారు. సుమ‌కు ఉన్న ప్రాధాన్య‌త‌ను దృష్టిలో పెట్టుకుని స్టార్ హీరోలు సైతం వారి వారి సినిమాల ఆడియో ఫంక్ష‌న్‌ల‌కు యాంక‌ర్‌గా మొద‌టి ప్రాధాన్య‌త సుమ‌కే ఇస్తుంటారు.

అయితే, సుమ ఓన్లీ యాంక‌ర్‌గానే కాకుండా బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌య్యే ప‌లు షోల‌ను హోస్టింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మైన షోలో యాంక‌ర్ సుమ త‌న‌దైన పంచ్ డైలాగ్‌ల‌తో తెగ ఆక‌ట్టుకుంది. ఆ షోలో పాల్గొన్న విద్యార్థుల‌ను ప్ర‌శ్న‌లు అడుగుతూ న‌వ్వుల వ‌ర్షం కురిపించింది.

షోలో భాగంగా ఓ విద్యార్థినిని ఏ కాలేజ్ నీవు.? ఏం చ‌దువుకుంటున్నావ్‌..? అని యాంక‌ర్ అడ‌గ‌గా, అత‌ను అనిబిసెంట్ కాలేజ్‌, డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుకుంటున్నానంటూ స‌మాధానం ఇచ్చాడు. ఆ వెంట‌నే డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో ఏం చ‌దువుకుంటున్నావ్..? అని యాంక‌ర్ సుమ మ‌ళ్లీ మ‌రో ప్ర‌శ్న అడిగింది. ఆ వెంట‌నే ఆ విద్యార్థి ఎంబీబీఎస్ అంటూ స‌మాధానం ఇచ్చాడు.

ఆ విద్యార్థి ఇచ్చిన స‌మాధాన‌మే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు బీకామ్‌లో ఫిజిక్స్ స‌బ్జెక్ట్ ఉంటుంద‌నే విన్నాం. తాజాగా డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో ఎంబీబీఎస్ ఉంటుంద‌ని వింటున్నాం. ఇక ముందు ఇంకెన్ని వినాల్సి వ‌స్తుందోనంటూ సోష‌ల్ మీడియాలో నెటిజన్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad