Home సినిమా చాలా మంది ప‌డ‌క గ‌దికి పిలుస్తున్నారు..!

చాలా మంది ప‌డ‌క గ‌దికి పిలుస్తున్నారు..!

తాను సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన‌ప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అవ‌కాశాల కోసం ఎవ‌రిద‌గ్గ‌ర కూడా చేయి చాచింది లేద‌ని, త‌న న‌ట‌న‌ను మెచ్చి, న‌చ్చి అవ‌కాశాలు అవంత‌ట అవే వ‌చ్చాయ‌ని, ఇంకా వ‌స్తున్నాయ‌ని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ తెలిపింది. కాగా, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లుఆస‌క్తిక‌ర విష‌యాల‌ను కాజ‌ల్ చెప్పుకొచ్చింది.

సినీ ఇండ‌స్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని, చాలా మంది హీరోయిన్ల‌ను ప‌డ‌క గ‌దికి పిలిచే నిర్మాత‌లు, డైరెక్ట‌ర్లు, హీరోలు ఉన్నారని తెలిపింది. కాస్టింగ్ కౌచ్ అనేది కేవ‌లం హీరోయిన్ల‌కే ప‌రిమితం కాద‌ని, సినిమాల్లో న‌టించే యువ న‌టీన‌టులు కాస్టింగ్ కౌచ్‌కు ఎక్కువ‌గా గుర‌వుతున్నార‌న్నారు.

కాస్టింగ్ కౌచ్ అనే భూతం త‌న‌వ‌ర‌కు రాకపోవ‌డం త‌న అదృష్ట‌మ‌ని కాజ‌ల్ తెలిపింది. అయితే కాజ‌ల్‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన తేజ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా తెర‌కెక్కుతున్న సీత అనే చిత్రంలో న‌టిస్తోంది. బొల్లంకొండ శ్రీ‌నివాస్ హీరో. అయితే, టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఎప్ప‌ట్నుంచో ఉంద‌ని చెప్తున్న నీవు.. అప్పుడే నోరెందుకు మెద‌ప‌లేదు చెప్మా..? అంటూ నెటిజ‌న్లు కాజ‌ల్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad