Home సినిమా మంచు విష్ణు రాజకీయ వేడి మొదలైంది..!

మంచు విష్ణు రాజకీయ వేడి మొదలైంది..!

ఏపీ ఎన్నికల వేడిలో ఉన్నపుడే ‘ఓటర్’ సినిమాను ప్రేక్షుకుల అందచేయాలనుకున్నారు దర్శకులు. ఓటర్ హక్కులేంటీ? ఓటర్ ప్రాధాన్యతేంటి? అని తేలియచేస్తూ తెరకెక్కించాలనుకున్న దర్శక, నిర్మాతల కల నెరవేరలేదు. కొన్నాళ్లుగా హిట్ కొట్టలేని మంచు ఈ సారి పొలిటీకల్ డ్రామాతో ఓటర్లందరికి గట్టి సందేశాన్నిచ్చి తన హిట్ ఖాతా తిరిగి ఓపెన్ చేసుకుందామనుకున్నాడు కానీ మంచు కల మాయమైంది. ఎలక్షన్ రిసల్ట్ వచ్చాక ఇప్పుడు తెరకెక్కపోతుంది. రెండేళ్ల క్రిందట పూర్తయిన ఈ చిత్రం సెన్సార్ తాజాగా పూర్తయింది.

జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓటర్’. మంచు విష్ణు కథానాయకుడిగా, సురభి కథానాయకురాలిగా నటిస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు బాగుందనడంతో మంచు ఆనందంగా ఉన్నాడట. ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు. సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad