Home సినిమా ఓవర్సీస్ లో 150.. ఒక్క నైజాం లోనే 200.. భారీ స్థాయిలో మజిలీ..!

ఓవర్సీస్ లో 150.. ఒక్క నైజాం లోనే 200.. భారీ స్థాయిలో మజిలీ..!

శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా మజిలీ. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నాగ చైతన్య , సమంత పెళ్లి తరువాత జంటగా నటించిన సినిమా ఏప్రిల్ 5 వ తేదీన తెరకెక్కుతుంది. . ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రంలో నాగ చైతన్య కు సమంత భార్యగా , దివ్యాంశ కౌశిక్ ప్రియురాలిగా విభిన్నమైన ప్రేమకథా సినిమాగా అలరించబోతుంది.

తెలుగు రాష్ట్రాల్లో సినిమాను భారీ స్థాయిలో విడుదలకు సిద్దమవుతుంది. ఇక తెలంగాణలోనే ‘మజిలీ’ కోసం దాదాపుగా 200 థియేటర్లను కేటాయించారట. ఓవర్సీస్ లో సుమారు 150 లొకేషన్స్ లలో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు పోటీగా పెద్ద సినిమాలు ఏమి లేకపోవడం .. ఉగాది పండగను పురస్కరించుకు శనివారం సెలువు కావడం , మరుసటి రోజు కూడా సెలువు దినమవడం సినిమాకు బాగా కలిసొస్తాయని పిస్తుంది. గోపీచంద్ సంగీతము మరింత ప్లస్ పాయింట్ గా ఉంది. అందుకే తప్పకుండా చిత్రం భారీ హిట్ సాదిస్తుందని టాక్ వినబడుతుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad