Home సినిమా మహేష్ బాబు మైనపు విగ్రహంతో మహేష్ ఫ్యామిలీ

మహేష్ బాబు మైనపు విగ్రహంతో మహేష్ ఫ్యామిలీ

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రిన్స్ కున్న క్రేజ్ గుర్తించిన ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియం వారు అతని మైనపు విగ్రహాన్ని తయారు చేసారు. ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్స్ మాత్రమే దక్కించుకున్న స్థానాన్ని టాలీవుడ్ లో ప్రభాస్ ఆ తరువాత ఇపుడు మహేష్ మాత్రమే కైవసం చేసుకున్నారు. కొద్దీ సేపటి క్రితమే మహేష్ అభిమానుల సందేశార్ధమై విగ్రహాన్ని హైదరాబాదుకి తరలించారు.Mahesh20Babu20Madame20Tussads20Wax20Statue20Launch20Photos 32

హైదరాబాద్ నగరం లోని  గచ్చిబౌలి  ఏఎంబీ సినిమాస్ లో  మహేష్ బాబు మైనపు విగ్రహం ప్రిన్స్ వాక్స్ ఫిగర్ ను మేడమ్ టుస్సాడ్స్ గ్రూప్ మెంబెర్స్ ఆవిష్కరించారు. అచ్చము మహేష్ బాబుల ఉన్న విగ్రహాన్ని ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ప్రదర్శించనున్నారు. విగ్రహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రిన్స్ ఫాన్స్ తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహేశ్ , వారి కుటుంబ సభ్యులతో తరలి వచ్చారు. అక్కడికి వచ్చిన అభిమానులకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు కార్యక్రమ వేత్తలు. మహేష్ బాబు స్కేచ్ ఎవరైతే బాగా వేశారో వారికి మహేష్ బాబు మరియు మహేష్ వాక్స్ విగ్రహాముతో కలిసి ఫొటో దిగే అవకాశాన్ని కలిపించారు. ప్రదర్శన తర్వాత సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు విగ్రహాన్నితరలించనున్నారు.

Mahesh Babu Wax Figure Launch Event | Madame Tussauds | AMB Cinemas

ఈ పరంగా మహేష్ మాట్లాడుతూ ‘ సింగపూర్ టుస్సాడ్ మ్యూజియం వెళ్ళినపుడు మాఫ్యామిలీ అక్కడ విగ్రహాలను చూశాం. అంతే ఇక నా విగ్రహం కూడా ఉండాలని అనిపించింది. నేను అనుకున్నట్లు గానే విగ్రహము మ్యూజియం లో నెల కోల్పడం చాల ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం నా విగ్రహం చూసిన నా కుటుంబసభ్యుల ఆనందాలకు అవధులు లేవు. సింగపూర్ తరలించే వరకు ఇక్కడే ఉంటాము’ అని మహేష్ బాబు తెలిపారు.

mahesh babu
mahesh babu with mahesh babu wax figure

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad