Home సినిమా ఫ్యాన్స్‌ను మహేష్ ఏమని కోరాడో తెలుసా?

ఫ్యాన్స్‌ను మహేష్ ఏమని కోరాడో తెలుసా?

mahesh babu thumb 2

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్‌డేట్‌ను మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా మహేష్ పుట్టినరోజు వేడుకను ఫ్యాన్స్ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో మహేష్ తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని తన అభిమానులను కోరాడు. ప్రతియేటా తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న అభిమానులు క్షేమంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, మహేష్ తన ఫ్యాన్స్‌కు సూచించాడు. దీంతో తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించవద్దని, అభిమానులు ఇంటికే పరిమితమై తమ కుటుంబ సభ్యులతో క్షేమంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

ఏదేమైనా కరోనా వైరస్ కారణంగా ఇలా స్టార్ హీరోలు తమ పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని ఫ్యాన్స్‌ను కోరుతుండటం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. మరి ఈ కరోనా ప్రభావం నుండి ఎప్పుడు విముక్తి పొందుతామా, తమ అభిమాన హీరోల పుట్టినరోజు వేడుకలను ఎప్పుడు ఘనంగా నిర్వహిస్తామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad