Home సినిమా ఈరోజు పోస్టర్ ..నేడు టీజర్.. మహర్షి ..!

ఈరోజు పోస్టర్ ..నేడు టీజర్.. మహర్షి ..!

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’. చిత్ర షూటింగు దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఈ నెల మే 9వ తేదీన విడుదల చేయుటకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. మహేష్ ‘భరత్ అనే నేను’ సినిమాతో భారీ హిట్ సాదించకా తరువాత వచ్చే సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  అలాగే మార్చి 29వ తేలిన 9 గంటల 9 నిమిషాలకు దేవిశ్రీ పాడిన పాటను రిలీజ్ చేయగా అభిమానులను ఆకర్శించింది. ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో స్టూడెంట్ గా, విదేశాలలో ఒక కంపెనీ సీఈఓ గా, రైతుగా కనిపించనున్నారు. ఇలాంటి డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న మహేష్ పోస్టర్ ని ‘ఉగాది’ పండుగ ను పురస్కరించుకుని విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో మహేష్ కార్పొరేట్ స్టైల్ బిజినెస్ మ్యాన్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. అదేవిదంగా రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకి చిత్ర టీజర్ ను విదుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో స్పష్టం చేశారు. మహేష్ అభిమానులకు మరో తీపి వార్త అందినట్లయింది ఉగాది పండుగకు. మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ‘అల్లరి’ నరేశ్ ఒక ప్రధానమైన పాత్రలో నటిస్తున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad