Home సినిమా 'చిరంజీవి'ని గుర్తుపట్టలేదు..'మహర్షి' డైరెక్టర్..!

‘చిరంజీవి’ని గుర్తుపట్టలేదు..’మహర్షి’ డైరెక్టర్..!

మహేష్ బాబు నటించిన 25వ సినిమా ‘మహర్షి ‘ నిన్న ప్రేక్షకులను అలరించుటకు తెరకెక్కింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని పెట్టి మీడియా తో వారి ఆనందాన్ని పంచుకున్నారు.

maharshi success meet
maharshi success meet cake cutting

ఈ సక్సె స్ మీట్ లో దిల్ రాజు, పూజ హెడ్గే , వంశీ పైడి పల్లి , దేవి శ్రీ ప్రసాద్ తదితరులు కలిసి కేక్ కట్ చేశారు. సెలెబ్రేట్ చేసుకొని, మీడియా తో ఒక్కక్కరుగా మాట్లాడారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. “నేను ఉదయం లేవగానే నాకు.. ఒక నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. నేను ఎవరని ప్రశ్నించాను. అటు నుంచి ‘వంశీ నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను’ అని వినగానే నాకు గూస్ బూమ్స్ వచ్చాయి. ఐదు నిమషల పాటు మహర్షి సినిమా గురించి చిరంజీవి వివరించారు చాలా సంతోషంగా ఉంది. ఇంతగా సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ” అంటూ ముగించారు.

maharshi 2
maharshi success meet pooja, devi sri parsad, dil raju, vamshi paidypalli

maharshi
maharshi success meet

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad