Home సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల ఆరోజు కాదట..!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల ఆరోజు కాదట..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రూపొందింది. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చిందో ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతికి పరిచయం ఎలా ఏర్పడిందో వీరి ఇద్దరి వివాహం అయినా తర్వాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ మూవీని మార్చి 15వ తేదిన రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ వచ్చింది. కానీ మార్చి 22వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తునట్టు నిర్ణయానికి వచ్చారు.

‘మహానాయకుడు’ సినిమాలో ఎన్టీఆర్ కు సంభదించిన కొన్ని నిజమైన సంఘటనలను చిత్రీకరించే సాహసం బాలకృష్ణ ఈ సినిమాలో చేయరనే సినీ వర్గాల్లో ముందుగానే టాక్ వచ్చింది. అయితే అటువంటి సంఘటనలను తనదైన శైలిలో తెరపైకి తీసుకురావడానికి వర్మ ఎంతమాత్రం వెనుకాడకుండా. వర్మ చెప్పాలనుకున్నా విషయంలో ఆయన ఎలాంటి మొహమాటాలకిపోడు. ట్రైలర్ లో ఎంతో ఆశక్తి రేపెలా చూపించాడు. అందువలన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు మరి వీరి అంచనాలకు తగట్టు గా ఈ సినిమా ఉంటుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad