Home సినిమా రజినీ సూపర్.. మరి వెంకటేషో..?

రజినీ సూపర్.. మరి వెంకటేషో..?

విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత దగ్గుబాటి వివాహం హైదరాబాద్ లోని రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో కుదిరిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఆమె నిశ్చితార్థ ముహూర్తం ఫిబ్రవరి 6న జరుగగా, ఈ జంటది ప్రేమ వివాహమని అందరు గుసగుసలాడుతున్నారు. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో కొన్ని రోజుల నుంచి ఆశ్రిత ప్రేమలో ఉన్నట్టు తెలిసింది. ఇరుకుటుంబాలు కలిసి ఒప్పుకోవడంతో, పెళ్లి వేడుకకు కూడా తేదీ ఖరారు అయింది. మార్చి 1న దగ్గుబాటి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి.

హైదరాబాద్ లో జరగబోయే ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలు ప్రముఖులు, రాజకీయ రంగాలవారు, ఇతర రంగాల వారు హాజరు కానున్నారు. వివాహా వేడుక ముగిసిన తర్వాత , రామానాయుడు స్టూడియోస్ లో విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లి సమయం దగ్గరుండటంతో పెళ్లి పనుల్లో విక్టరీ వెంకటేశ్, వారి కుటుంబ సభ్యులంతా హడావిడిగా ఉన్నట్టు తెలుస్తోంది.

రజినీ కాంత్ తన కూతురు పెళ్లి లో అతిధులకు ఇచ్చిన గిఫ్ట్ చూసిన వారంతా ముందుగా ఆశ్చర్యపోయిన రజినీని మెచ్చుకున్నారు. సమాజ శ్రేయస్సు కై అతని దూరాలోచన ఎంతో బాగుందని ఫిల్మ్ ఇండస్ట్రీ లో మాట్లాడుకుంటున్నారు. అదేవిదంగా మరి కొద్దిరోజుల్లో జరిగే దగ్గుబాటి వారి ఇంట్లో ఎలాంటి గిఫ్ట్ ఉంటుందాని అందరు ఆలోచిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad