Home సినిమా బ్రహ్మచారి బాధ చూడవా.. కల్యాణరామ్

బ్రహ్మచారి బాధ చూడవా.. కల్యాణరామ్

‘చందమామే చేతికందే.. వెన్నెలేమో మబ్బులోనే.. పూల చెట్టే కళ్లముందే.. పూవులేమో కొమ్మపైనే .. చూస్తూనే ఎంతసేపు.. తాకితేనే ఏంటి తప్పు.. పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా.. పెళ్లి డేట్ ఎప్పుడంటూ..’ కల్యాణరామ్ మనసులోని మాటను వ్యక్తము చేస్తూ ఓ పాట పాడుకుంటున్న 118 సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు.

కేవీ గుహన్ దర్శకత్వం వహించగా, ఎస్ మహేష్ కోనేరు నిర్మిస్తున్న ‘118’ సినిమాకు కథానాయకుడిగా కల్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో నివేదాథామస్, షాలినీపాండేలు కథానాయకులుగా నటిస్తున్నారు. విభిన్నరకమైన కథాకథనాలతో 118 నిర్మితమవుతుంది. దీనిలో భాగంగా కల్యాణ్ రామ్, షాలినీపాండే ల మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలతో కూడిన ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి గాను శేఖర్ చంద్ర సంగీతాన్ని, రామాంజనేయులు సాహిత్యం అందించగా యాజిన్ నిజర్ పాడిన ఈ పాటలు యూత్ ని ఆకర్షించేలా ఉన్నాయి. ఈ సినిమా లో డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాను మార్చి లో విడుదల చేయుటకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు చిత్ర యూనిట్ .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad