Home సినిమా సెన్సార్ బోర్డు పై కేసు : ఎవరికో లాభం చేకూర్చేందుకే.. వర్మ

సెన్సార్ బోర్డు పై కేసు : ఎవరికో లాభం చేకూర్చేందుకే.. వర్మ

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేయబోతున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కి ఎన్నో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సినిమాని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘము నకు పిర్యాదు చేశారు. ప్రస్తుతానికి సెన్సార్ బోర్డు కూడా కావాలనే వాయిదా వేస్తూ సెర్టిఫికెట్ జారీ చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసే వరకు సినిమాను సెన్సారింగ్ వాయిదా వేస్తున్నట్లు సెన్సార్ బోర్డు తేల్చి చెప్పేసిందట. ఈ విషయమై ఆర్జివి ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నెల 22 న విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నెగటివ్ పాత్రలో చూపించారు. సినిమా విడుదల జరిగితే ఎన్నికల మీద ప్రభావం చూపుతుందని, తెదేపా నాయకులూ ఏప్రిల్‌ 11 వ తేదీ వరకు విడుదల నిలుపవల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘంకి కంప్లైంట్ ఇచ్చారు. మరో పక్క సెన్సార్ బోర్డు కు వర్మ అప్లికేషన్ పెట్టు కున్నాడు. వారు సర్టిఫికేషన్ జారీ చేయకుండా, ప్రక్రియను ఎలక్షన్ వరకు వాయిదా వేయవలసిందని వర్మకి షాక్ ఇచ్చారు. వెంటనే దీనిపై రాంగోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తపరుస్తూ ట్వీట్ లు పెట్టాడు.

ఆర్టికల్ 19 , ఆర్టికల్ 324 లాంటి రాజ్యాంగ అధికారణాలను పెడుతూ అన్యాయము చేస్తుందంటూ సిబీఎఫ్సీ పై కోర్టుకు వెళ్తున్నానని తెలిపాడు. అంతేకాకుండా వారిచ్చిన స్క్రీనింగ్ పోస్టుపోన్డ్ లెటర్ ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. “అసలు చిత్రాన్ని చూడకుండా… సినిమాలో ఏముందో ఊహించుకోవడం వెనక సెన్సార్ వాళ్ళు ఎవరికో లాభం చేకూరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అర్థం అవుతుంది” అని పెట్టారు.

ఆర్జీవీ ట్విట్టర్ లో సెన్సార్ బోర్డుకు సర్టిఫికెట్ జారీచేసే హక్కు మాత్రమే కలిగి ఉంటుంది. సినిమా సర్టిఫికేషన్ వాయిదా వేయు హక్కు సెన్సార్ బోర్డుకు లేదని చెప్పారు. నా సినిమాను చట్టానికి విరుద్ధంగా కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తూ పోస్ట్ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad