Home సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్.. విడుదల అదే రోజు..!

లక్ష్మీస్ ఎన్టీఆర్.. విడుదల అదే రోజు..!

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మరూపుదిద్దుకొంటున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‘. ఈ సినిమా పై ఎన్నో విషయాలను ఉత్కంఠతను రేపుతూ ట్విట్టర్ లో షేర్ చేస్తూ ప్రమోషన్ చేశారు. అంతే ఆత్రుతతో అభిమానులంతా ఎప్పుడెప్పుడాని చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ లైఫ్ లోకి లక్ష్మీ పార్వతి ఎలా ప్రవేశించింది. ఆమె ప్రవేశంతో అతని జీవితంలో, రాజకీయంలో చోటు చేసుకున్న పరిణామాలను వర్మ వివరంగా ఈ చిత్రంలో చూపించనున్నాడు. ఇప్పటికే ఆర్.జి.వి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ కు ప్రేక్షకులనుండి అనూహ్యమైన స్పందన లభించింది.

వర్మ ప్రస్తుతం సినిమా రిలీజ్ చేయు దిశగా ప్రేక్షకుల దృష్టిని మరల్చాడు. ఈ చిత్రాన్ని మార్చి 15వ తేదీన విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జీవితాధారంగా క్రిష్ దర్శకత్వంలో విడుదలైన రెండు సినిమాలు కథానాయకుడు,మహానాయకుడు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. వర్మ ఏ సినిమా తీసిన సంచలనమే సృష్టిస్తాడని తెలుసు. అందుకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏ విధంగా ఉంటుంది . ఎలాంటి రిసల్ట్ ఇవ్వబోతుందని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Read also:

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad