Home సినిమా కియారా, రామ్‌చ‌ర‌ణ్ మ‌ధ్య లిఫ్టింగ్ సీన్‌పై ఉపాస‌న‌..!

కియారా, రామ్‌చ‌ర‌ణ్ మ‌ధ్య లిఫ్టింగ్ సీన్‌పై ఉపాస‌న‌..!

టాలీవుడ్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, బాలీవుడ్ భామ కీయారా అడ్వాణీ హీరో హీరోయిన్‌లుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన చిత్రం విన‌య విధేయ రామ‌. ఈ చిత్రం ఈ నెల 11వ తేదీన విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్‌, మ‌హేశ్ మాంజెక‌ర్‌, ముకేశ్ రిషి, స్నేహ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు.

అయితే, ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చర‌ణ్ మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు. హీరోయిన్ కియారా అడ్వాణీని రామ్ చ‌ర‌ణ్ ఒంటి చేత్తో లిఫ్ట్ చేస్తున్న‌ట్టు చిత్ర బృందం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ గురించి యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా అందుకు రామ్ చ‌ర‌ణ్ ఫ‌న్నీ ఆన్స‌ర్‌తో ఆక‌ట్టుకున్నాడు.

అలాంటి సీన్స్‌ షూట్ చేసే స‌మ‌యంలో ఉపాస‌న మిమ్మ‌ల్ని ఏమీ అన‌దా..? అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా అందుకు స్పందించిన రామ్ చర‌ణ్.. ఉపాస‌న వ‌ర్క్‌ను వ‌ర్క్‌గానే చూస్తుంది. నేను చేసే ప్ర‌తీ వ‌ర్క్‌ను ఎంజాయ్ చేస్తూనే ఎంక‌రేజ్ చేస్తుంద‌ని చెప్పాడు. తామిద్ద‌రి మ‌ధ్య హెల్దీ పొసిసివ్ ఉంటుంద‌న్నాడు. అంతేకాకుండా, లిఫ్టింగ్ సీన్‌పై స్పందిస్తూ ఇంకా బాగా ఎందుకు చేయ‌లేద‌ని ఉపాస‌న త‌నను ప్ర‌శ్నించింద‌ని, విన‌య విధేయ రామ‌లోని అన్ని పాట‌లు ఉపాస‌న‌కు న‌చ్చాయ‌ని స‌మాధానం ఇచ్చాడు రామ్‌చ‌ర‌ణ్‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad