Home సినిమా కౌశల్ ఆర్మీ చాలా పెద్ద చీటర్ ..!

కౌశల్ ఆర్మీ చాలా పెద్ద చీటర్ ..!

బిగ్ బాస్ తో చాలా ఫేమ్ అయినా కౌశల్‌ ఆర్మీని వ్యతిరేకించే వారికి ఇప్పుడు జరిగిన సంఘటన పండగ లాంటిదే . ముఖ్యంగా బాబు గోగినేనికి పెద్ద పండగ లాంటి సమాచారం ఇది. బిగ్ బాస్ సీజన్‌ 2‌ కార్యక్రమంలో అడుగిడి, ఆర్మీ బిగ్ బాస్ షో నిర్వాహించువారిని, ప్రేక్షకుల్న, హోస్ట్ న్యాచురల్ స్టార్ నాని తో సహా అందరిని మెప్పించి బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచాడు. ప్రస్తుతానికి కౌశల్ ఆర్మీ గురుంచి వ్యతిరేకమైన సంచలన వాఖ్యలు మీడియా లో చెక్కర్లు కొడుతున్నాయి.

కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమామ్ కౌశల్‌పై సంచలన వార్తలు వదులుతూ మీడియాకెక్కాడు. బిగ్ బాస్ హౌస్‌లో మీరందరు చూసిన కౌశల్ వేరు, నిజమైన జీవితానికి వేరు. కౌశల్ ఆర్మీకి డబ్బు పిచ్చి ఎక్కువ. కౌశల్ అంటే డబ్బు… డబ్బు అంటే కౌశల్ అనేలా అతని ప్రవర్తన ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. కౌశల్ తో అతను ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తూ కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమామ్ మీడియా ముందు తన బాధనంతా వెల్లతీసుకున్నారు.

మరోపక్క రాయలసీమ కౌశల్ ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు అయినా హరి కుమార్ కూడా కౌశల్ గూర్చి అలాగే మాట్లాడారు. కౌశల్ చాలా పెద్ద చీటర్. బిగ్ బాస్ సీజన్‌ 2‌ విన్నర్ గా నిలిచినప్పుడు, విజయోత్సవ కార్యక్రమాలు ఏర్పాట్లు చేశాము. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి చేశాము అందరము. ఇప్పుడు ఆ విషయము ఫై మాట్లాడితే నా పై వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కౌశల్ అని సంచలన వార్తను చెప్పాడు హరి.

కౌశల్ బిగ్ బాస్ విజేతగా నిలిచినపుడు వచ్చిన ప్రైజ్ డబ్బును క్యాన్సర్ అనారోగ్యుల కోసం ఖర్చు పెడతానన్నారు. ఈరోజు వరకు ఎలాంటి సేవ కు సంబందించిన కార్యక్రమాలు చేయలేదు. వాటిని అతని విలాసాల కోసం ఖర్చు పెట్టాడు అంటూ చెప్పారు. అతను ఎప్పుడు ఫాన్స్ ని రెచ్చగొడుతుంటాడు. రెచ్చగొట్టి అక్కడినుండి తప్పుకోవడం అతని వ్యవహారమని మీడియా ముందే ఆరోపించారు. అంతేకాకుండా ఫౌండేషన్ కోసం ఒక్క రూపాయి కూడా వెచ్చించడని చెప్పారు. ఏ కార్యక్రమం చేసిన మా జేబులో నుండి పెడతామంటూ చెప్పుకొచ్చారు ఫౌండేషన్ వారు. నిన్న మొన్నటి వరకు జేజేలు పలికిన వారే, ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతూంటే ఆర్మీ తీరు ఎలా ఉన్నాయో ఊహించండి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad